Wednesday, January 26, 2022

సామ్ చే తో నటించదా?

నాగచైతన్య, సమంత విడిపోయాక వీళ్ల ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. మళ్లీ చైసామ్‌ కాంబినేషన్‌లో సినిమా చూడగలమా, డివోర్స్‌ వీళ్ల మధ్య గోడ కట్టేస్తుందా అని ఫీలయ్యారు. అయితే చైతన్య స్టేట్మెంట్‌తో వీళ్ల ఫ్యాన్స్‌కి క్రేజీ ఎనర్జీ వస్తోంది. చైతన్య,సమంత కలిసి నటించే అవకాశముందని ఆనందపడుతున్నారు.

నాగచైతన్య, సమంత కెమిస్ట్రీకి భారీ ఫాలోయింగ్‌ ఉంది. వీళ్లిద్దరు 4 సినిమాల్లో కలిసి నటిస్తే అందులో మూడు సూపర్ హిట్ అయ్యాయి. అందుకే వీళ్ల కాంబినేషన్‌లో సినిమాలు తియ్యడానికి నిర్మాతలు పోటీపడుతుంటారు. అయితే ఈ జంట విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ఈ హిట్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.ఇక మీదల ఇద్దరూ కలిసి నటించకపోవచ్చనే ప్రచారం కూడా జరిగింది.

నాగచైతన్య రీసెంట్‌గా ‘బంగార్రాజు’ ప్రమోషన్స్‌లో విడాకుల గురించి మాట్లాడాడు. డివోర్స్ తీసుకున్నాక ఇద్దరం హ్యాపీగా ఉన్నాం, కెరీర్‌ విషయంలో సంతృప్తిగా ఉన్నామని చెప్పాడు. పోయినేడాది అక్టోబర్‌లో ఇద్దరం విడిపోతున్నామని ప్రకటించారు. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపించాయి. సమంతపై విమర్శలు వచ్చాయి.

 

లవ్‌లో బ్రేకప్‌ తర్వాత రణ్‌బీర్ కపూర్, దీపిక పదుకొణే ఇద్దరూ కలిసి నటించారు. ఇప్పటికీ ఫ్రెండ్స్‌లా కంటిన్యూ అవుతున్నారు. అలాగే సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ విడిపోయినా కలిసి సినిమాలు చేస్తున్నారు. మరి ఈ బ్రేకప్‌ బర్డ్స్‌లాగే నాగచైతన్య, సమంత కూడా మళ్లీ కలిసి నటిస్తారా.. వీళ్లిద్దరినీ తెరపైకి తీసుకొచ్చే దర్శకనిర్మాతలు ఎవరు అన్నది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

సై అంటున్న మాస్ మహారాజా…

క్రాక్‌ హిట్‌ తర్వాత రవితేజ నటించిన సినిమా ఖిలాడి. రమేష్‌ వర్మ దర్శకుడు. డింపుల్‌ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌ కాగా... ఇప్పటికే టీజర్.. మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. తెలుగు సినిమాగా...

మల్టీ స్టారర్లు కావు ఫ్యామ్లీ స్టారర్లు

ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే సినిమాకి బిజినెస్ పెరుగుతుంది. డబుల్ స్టార్డమ్‌తో ఓపెనింగ్స్‌ కూడా పెరుగుతాయి. కానీ ఇమేజ్‌ లెక్కలతో మల్టీస్టారర్స్‌కి వెనకాడుతున్నారు టాలీవుడ్ స్టార్లు. దీంతో ఫ్యామిలీ స్టారర్స్‌ వైపు వెళ్తున్నారు...

వైష్ణవ్ గట్టు ఎక్కుతాడా?

వైష్ణవ్‌ తేజ్ 'ఉప్పెన' సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పల్లె ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాలో వైష్ణవ్‌తేజ్‌ కొంచెం బరువైన పాత్రనే పోషించాడు. అయితే ఈ ఆశి క్యారెక్టర్‌లో...

వారసులు వస్తున్నారు కాచుకోండి

ఇండస్ట్రీకి వారసుల ఎంట్రీ కొత్తేమి కాదు. సౌత్‌ నుంచి మొదలుపెడితే నార్త్‌ వరకు బోల్డంతమంది వారసత్వపు హీరోలు కనిపిస్తారు. అయితే తెలుగులో ఈ ఇయర్‌లోనే అరడజను వరకు వారసులు హీరోలుగా మారారు. ఇప్పటికే...

పవర్ స్టార్ దీ మెగాస్టార్ రూటే …

వకీల్ సాబ్ తో తన స్టామినా స్ట్రాంగే అని ప్రూవ్ చేసేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... వరుసగా సినిమాలు కమిట్ అవడం మొదలుపెట్టాడు. 2023 మార్చి లోపు కనీసం రెండు...

ఓటీటీ నీ ఒణికిస్తున్న అఖండ

అఖండ రిలీజై 50 రోజులు దాటినా మాస్ జాతరకు కామానే గానీ... ఫుల్‌స్టాఫ్‌ పడలేదు. కంటిన్యూ అవుతూనే వుంది. నిన్నటివరకు థియేటర్స్‌లో.. ప్రస్తుతం ఓటీటీలో అఖండ సృష్టిస్తున్న హవా అంతా ఇంతాకాదు.. ఓటీటీలో...

ప్రభుత్వ వ్యవస్థలన్నీ బ్రష్టు పట్టించిన ఉద్యోగులు 

నిత్యం జీతాలకోసమో, అదనపు సదుపాయాలకోసమో లేక పని భారం పెరిగిందనో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలు చేస్తుంటారు. ఎక్కడా ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రజలకు సదుపాయాలు లేవనో, మరే ఇతర ప్రజా సమస్యపైనో పోరాటం చెయ్యరు. ప్రపంచం తల్లకిందులైనా, ప్రక్రుతి ఆగ్రహించినా,...

హిట్టు పడితే చాలు

ఒక్క హిట్‌ పడితే రెమ్యునరేషన్‌ అమాంతం పెరిగిపోతుంది. స్టార్‌డమ్‌ వస్తే ఆలెక్కే వేరు. అయితే కొందరు హీరోయిన్స్ విషయంలో సక్సెస్‌ లేకపోయినా రెమ్యునరేషన్‌కు రెక్కలొస్తాయి. వరుసగా ఐదు హిట్స్‌తో పూజా హెగ్డేకు వచ్చిన...

ప్రభాస్ జోరు

ప్రభాస్‌ చేస్తున్న సినిమాల లిస్ట్‌ చాలా పెద్దదే. 2023 వరకు ఖాళీ లేనంత బిజీగా చేతిలో సినిమాలున్నాయి. సలార్‌... ఆదిపురుష్‌... నాగఅశ్విన్‌... సందీప్‌ వంగా సినిమాలు లైన్లో వున్నాయి. ఇవన్నీ పూర్తికావడానికి రెండేళ్లు...

అన్నీ వాయిదాలే!

కరోనా జీవితాలనే కాదు.. సినిమాలను చిందరవందర చేసేసింది. ముందుగా అనుకున్న డేట్‌కు ఒక్క సినిమా రావడం లేదు. పోస్ట్‌పోన్‌ చేసి మళ్లీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకుంటే.. మరో సినిమాతో క్లాష్‌ తప్పడం...