Tuesday, July 5, 2022

దక్ష గ్లామర్ పెంచిన బంగార్రాజు

గత వారం రోజులుగా దక్ష నాగర్కర్‌ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. తెలుగులో రెండు, మూడు సినిమాల్లో నటించినా రాని పేరు తన చిలిపి చేష్టలతో తెచ్చుకుంది. నాగచైతన్య, చిరంజీవి వంటి క్రేజీ హీరోల పక్కన ఈ అమ్మడు చేసిన అల్లరి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.

ముంబాయి భామ దక్ష నాగర్కర్‌ 2015లో తేజ దర్శకత్వంలో వచ్చిన ‘హోరా హోరీ’ మూవీతో వెండితెరకు పరిచయమైంది. ఆరేళ్ల గ్యాప్ తర్వాత నటించిన జాంబిరెడ్డితో మళ్లీ వెలుగులోకి వచ్చింది.

చిరంజీవి భుజం మీద చేతులేసి సిగ్గుపడిన విజువల్‌తో దక్ష ఒక్కసారిగా ఫేమస్ అయింది. ఎవరీ హీరోయిన్ అంటూ ఆరా తీయడం స్టార్ట్‌ చేశారు. రవితేజ హీరోగా రావణాసుర సినిమా రీసెంట్‌గా మొదలుకాగా.. చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్స్‌ అను ఇమాన్యుయేల్‌… ఫరియా అబ్దుల్లా వున్నా…. దక్ష తన చేష్టలతో అందరి దృష్టిలో పడింది.

బంగార్రాజు సినిమాలో నటించిన చాలామంది హీరోయిన్స్‌లో దక్ష ఒకరు. నామమాత్రపు పాత్రే అయినా…ఈ అమ్మడిపై ఓ పాటను చిత్రీకరించారు. ఈ సాంగ్‌లో చైతు, దక్ష మధ్య కెమిస్ట్రీ బాగా పండింది.బంగార్రాజులోని కెమిస్ట్రీ ఈవెంట్‌లో కూడా కనిపించింది. నాగార్జున మాట్లాడుతుంటే.. వెనకాల చైతు దక్ష వైపు చూసి నవ్వడం.. ఆమె కళ్లు ఎగరేయడంతో ఈ వీడియో వైరల్ అయింది. ఇలా వైరల్‌ వీడియోలతో పాపులర్‌ అవుతోంది దక్ష.

మొత్తానికి ఈ వైరల్‌ వీడియోకు దర్శకుడు కల్యాణ్‌కృష్ణ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. చైతుకు మొహమాటం ఎక్కువని.. కళ్లు ఎగరేస్తే సిగ్గు పడ్డాడని వివరణ ఇచ్చాడు దర్శకుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

బోయ‌పాటి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవ‌రితో?

ప్ర‌స్తుతం తెలుగు సినిమా హీరోల ప‌రిస్తితి ఎలా ఉందంటే ... సిన్మా హిట్ట‌వ‌డం పాపం అమాంతం రెమ్యూన‌రేష‌న్లు పెంచేస్తున్నారు. త‌మ మీద అంత బ‌డ్జ‌ట్ వ‌ర్కౌట్ అవుతుందా లేదా అని కూడా చూడ‌డం...

ఆంధ్ర ప్రదేశ్ కొత్తగా నష్టపోయింది ఏమీ లేదు, కానీ… 

శనివారం ఉదయం నుండి దేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఈనెల 17న ఓ సమావేశం జరుగుతోంది అని, ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం 2014కు సంబంధించిన అంశాలపై...

రిపీట్ అవుతున్న కాంబో

పూరీ జ‌గ‌న్నాథ్ విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబో రిపీట్ అవుతోంద‌న్న వార్త కొంత ఇండ‌స్ట్రీలో ఉత్సాహం నింపుతోంది. నిజానికి వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ర‌డీ అవుతున్న లైగ‌ర్ ఇంకా షూట్ మిగిలే ఉంది. అయితే...

ప‌వ‌న్ ని రెచ్చ‌గొడుతున్న ఆర్జీవీ

భీమ్లానాయ‌క్ పాన్ ఇండియా మూవీగానే కాదు పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా రిలీజ్ చేయాల‌ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఉద్దేశించి ట్వీట్ల ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నారు ఆర్జీవీ.ఏపీ ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్ల వ్య‌వ‌హారంలో...

దొంగ డిగ్రీతో ప్రభుత్వాన్ని మోసం చేసిన అశోక్ బాబు 

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాల నేతగా విస్తృత ప్రచారం పొంది ఆ తర్వాత టీడీపీ తరపున ఎమ్మెల్సీ అయిన పరుచూరి అశోక్ బాబును సిఐడి పోలీసులు అరెస్టు చేయడాన్ని ఇప్పుడు టీడీపీ నేతలు...

విరాట‌ప‌ర్వం మార్చిలో …

నిర్మాణం పూర్తి చేసుకుని విడుద‌ల తేదీ కూడా ప్ర‌క‌టించేసిన త‌ర్వాత కోవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా వాయిదా ప‌డ్డ విరాట‌ప‌ర్వం సినిమా మార్చిలో లైన్ లో పెట్టేయాల‌ని సురేష్ బాబు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. వేణు...

ఏపీలో సినీ పరిశ్రమ అభివ్రుద్ది చెందాలి సిఎం జగన్

గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వానికీ సినిమా పరిశ్రమకూ మధ్య జరుగుతున్న చర్చకు ముగింపు పలకాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించారు. అదే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీ అగ్రహీరోలను పిల్చి ఫీడ్ బ్యాక్...

తరలివచ్చిన తెలుగు సినిమా 

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు తెలుగు సినిమా అగ్రనేతలు తరలి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడేళ్ళకు తప్పని పరిస్థితుల్లో వారు వచ్చారు. సహజంగా తెలుగు...

అలియా భట్ లుక్ మారింది

సాధారణంగా హీరోయిన్లు ... తాము ఏ హీరోతో సినిమా చేస్తుంటే ఆ హీరోని పొగడ్తల్లో ముంచెత్తుతూ ఉంటారు. అలాగే తాము చేయబోయే సినిమాల్లో హీరోల గురించీ అడపాదడపా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు...

బాబూ పవనూ ఎన్ని సినిమాలు లైన్లో పెడతావూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి మరో నిర్మాత దర్శకుడు రడీ అంటున్నారు. ఆ నిర్మాత ఎవరో కాదు కోనేరు సత్యనారాయణ. డైరెక్టరూ ఆ కాంపౌండ్ మనిషే. రమేష్ వర్మ....