Tuesday, July 5, 2022

సిద్ శ్రీరాం ని పొగిడేసిన పుష్ప

శ్రీవల్లి సాంగ్‌ పాడిన సిద్ద్‌ శ్రీరామ్‌పై అల్లు అర్జున్‌ ప్రశంసల వర్షం కురిపించారు. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జరిగిన విషయాన్ని గుర్తు చేస్తుకుంటూ… సిద్ద్‌ పాడిన వీడియో పోస్ట్‌ చేసి .. స్టోరీ రాసుకొచ్చాడు బన్నీ.శ్రీవల్ల సాంగ్‌కు యావత్‌ ప్రపంచమే ఫిదా అయిపోయింది. కవర్‌ సాంగ్స్ చేయలేకుండా వుండలేకపోయారు. ముఖ్యంగా రోజుకో సెలబ్రిటీ క్రికెటర్ ఇప్పటికీ శ్రీవల్లి పాటకు డ్యాన్స్ వేస్తున్నారు. ఆమధ్య ప్రపంచవ్యాప్తంగా యుట్యూబ్‌లో ఎక్కువ వ్యూవ్స్‌ వచ్చిన సాంగ్‌గా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.Srivalli Full Video Song (Telugu) | Pushpa Songs | Allu Arjun, Rashmika |  DSP | Sid Sriram | Sukumar - YouTubeఐకాన్‌ స్టార్‌ పోస్ట్‌ చేసిన వీడియో వెనుక ఓ కథ వుంది. జరిగిన వాస్తవాన్ని బన్నీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. పుష్ప ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సిద్ద్‌ శ్రీరామ్‌ స్టేజ్‌పై శ్రీవల్లి సాంగ్‌ పాడుతున్నప్పుడు మ్యూజిషియన్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేయకుండా వుండిపోయారు. శ్రీరామ్‌ మాత్రం సాంగ్‌ కంటిన్యూ చేశారు.Singer Sid Sriram to debut as music composer - The Weekసంగీతం లేకుండా సిద్ధ్‌ పాడిన పాట అందరినీ అలరించింది. ఆ సమయంలో సిద్ధ్ శ్రీరామ్‌కు మ్యూజిక్‌తో పని లేదనిపించింది. ఎందుకంటే అతడే మ్యూజిక్ అంటూ ఈవెంట్‌లో అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు బన్నీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

బోయ‌పాటి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవ‌రితో?

ప్ర‌స్తుతం తెలుగు సినిమా హీరోల ప‌రిస్తితి ఎలా ఉందంటే ... సిన్మా హిట్ట‌వ‌డం పాపం అమాంతం రెమ్యూన‌రేష‌న్లు పెంచేస్తున్నారు. త‌మ మీద అంత బ‌డ్జ‌ట్ వ‌ర్కౌట్ అవుతుందా లేదా అని కూడా చూడ‌డం...

ఆంధ్ర ప్రదేశ్ కొత్తగా నష్టపోయింది ఏమీ లేదు, కానీ… 

శనివారం ఉదయం నుండి దేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఈనెల 17న ఓ సమావేశం జరుగుతోంది అని, ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం 2014కు సంబంధించిన అంశాలపై...

రిపీట్ అవుతున్న కాంబో

పూరీ జ‌గ‌న్నాథ్ విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబో రిపీట్ అవుతోంద‌న్న వార్త కొంత ఇండ‌స్ట్రీలో ఉత్సాహం నింపుతోంది. నిజానికి వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ర‌డీ అవుతున్న లైగ‌ర్ ఇంకా షూట్ మిగిలే ఉంది. అయితే...

ప‌వ‌న్ ని రెచ్చ‌గొడుతున్న ఆర్జీవీ

భీమ్లానాయ‌క్ పాన్ ఇండియా మూవీగానే కాదు పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా రిలీజ్ చేయాల‌ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఉద్దేశించి ట్వీట్ల ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నారు ఆర్జీవీ.ఏపీ ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్ల వ్య‌వ‌హారంలో...

దొంగ డిగ్రీతో ప్రభుత్వాన్ని మోసం చేసిన అశోక్ బాబు 

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాల నేతగా విస్తృత ప్రచారం పొంది ఆ తర్వాత టీడీపీ తరపున ఎమ్మెల్సీ అయిన పరుచూరి అశోక్ బాబును సిఐడి పోలీసులు అరెస్టు చేయడాన్ని ఇప్పుడు టీడీపీ నేతలు...

విరాట‌ప‌ర్వం మార్చిలో …

నిర్మాణం పూర్తి చేసుకుని విడుద‌ల తేదీ కూడా ప్ర‌క‌టించేసిన త‌ర్వాత కోవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా వాయిదా ప‌డ్డ విరాట‌ప‌ర్వం సినిమా మార్చిలో లైన్ లో పెట్టేయాల‌ని సురేష్ బాబు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. వేణు...

ఏపీలో సినీ పరిశ్రమ అభివ్రుద్ది చెందాలి సిఎం జగన్

గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వానికీ సినిమా పరిశ్రమకూ మధ్య జరుగుతున్న చర్చకు ముగింపు పలకాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించారు. అదే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీ అగ్రహీరోలను పిల్చి ఫీడ్ బ్యాక్...

తరలివచ్చిన తెలుగు సినిమా 

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు తెలుగు సినిమా అగ్రనేతలు తరలి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడేళ్ళకు తప్పని పరిస్థితుల్లో వారు వచ్చారు. సహజంగా తెలుగు...

అలియా భట్ లుక్ మారింది

సాధారణంగా హీరోయిన్లు ... తాము ఏ హీరోతో సినిమా చేస్తుంటే ఆ హీరోని పొగడ్తల్లో ముంచెత్తుతూ ఉంటారు. అలాగే తాము చేయబోయే సినిమాల్లో హీరోల గురించీ అడపాదడపా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు...

బాబూ పవనూ ఎన్ని సినిమాలు లైన్లో పెడతావూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి మరో నిర్మాత దర్శకుడు రడీ అంటున్నారు. ఆ నిర్మాత ఎవరో కాదు కోనేరు సత్యనారాయణ. డైరెక్టరూ ఆ కాంపౌండ్ మనిషే. రమేష్ వర్మ....